గరుడ పురాణంలోని 16 భయంకరమైన నరకాలు

మరణం మారని సత్యం. దానిని ఎవరూ మార్చలేరు లేదా తప్పించలేరు. భూమిపై జన్మించిన జీవి, అతని మరణం ఖాయం.

హిందూ మతంలోని 18 మహాపురాణాలలో గరుడ పురాణం ఒకటి. ఇందులో ముఖ్యంగా జననం, మరణం, స్వర్గం, నరకం, యమలోకం మొదలైన వాటి గురించి విపులంగా వివరించడం జరిగింది.

1.తామిశ్రమం నరకం 2.అంధతమిస్త్ర నరకం

3.వైతరణి నరకం 4.తప్తమూర్తి నరకం

5.పుయోదకం నరకం 6.కుంభీపాకం నరకం

7.విల్పక నరకం 8.అవిసి నరకం

9.లాలాభక్షం నరకం 10.అసితపత్రం నరకం

11.కాలసూత్రం నరకం 12.సుకర్ముఖం నరకం

13.మహావీచి నరకం 14.శాల్మలీ నరకం

15.వజ్ర కుతార నరకం 16.దుర్ధర నరకం