Producer:  Priyanka Das Editor: Mohit Bisht

వాట్సాప్ లో రాబోతున్న 5 కొత్త ఫీచర్లు

2023లో ఇప్పటికే వాట్సాప్ చాలా కొత్త కొత్త ఫీచర్లు తీసుకొచ్చింది. అయితే ఇంకా రాబోతున్నాయి

వాట్సాప్ ఇంకా కొన్ని కొత్త ఫీచర్లను యూజర్ల కోసం టెస్ట్ చేస్తోంది

ప్రైవసీకి సంబంధించి కొత్త ఫీచర్లు వస్తున్నాయని గత 2-3 నెలలుగా పుకార్లు విన్నాం

రావోయే రోజుల్లో వాట్సాప్ కొత్తగా AI ఫీచర్‌ను తీసుకురానున్నట్టు సమాచారం

లాక్ చాట్స్‌ కు కూడా కోడ్ తీసుకురానున్నట్టు సమాచారం

ఫాలో అయ్యే చానల్స్, స్టేటస్ అప్ డేట్స్‌ను చెక్ చేయడానికి సెర్చ్ ఫీచర్

చాట్ స్క్రీన్‌లో ముఖ్యమైన మెసేజ్‌లు పిన్  చేసుకోవచ్చు

రీ డిజైన్‌ చాట్ అటాచ్‌మెంట్ మెనూ

వాయిస్, వీడియో కాల్స్‌లో ఐపీ అడ్రస్‌ను కాపాడే కొత్త ప్రైవసీ టూల్