అవిసె గింజలు మహిళలకు ఓ వరం..
అవిసె గింజల (Flax Seeds)తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
మహిళలు వీటిని డైట్లో చేర్చుకుంటే వివిధ రకాల అనారోగ్య సమస్యల
కు చెక్ పెట్టవచ్చు.
వీటిలో ఫైటో ఈస్ట్రోజెనిక్ లక్షణాలతో కూడిన లిగ్నాన్స్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి
.
ఇవి మహిళల్లో హార్మోన్స్ లెవల్స్‌ను బ్యాలెన్స్ చేస్తాయి.
అవిసె గింజల్లో మోనోపాజ్ లక్షణాలను తగ్గించే సామర్థ్యం ఉంది.
ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయిలను బ్యాలెన్స్ చేయడంలో కీలకపాత్ర
పోషిస్తాయి.
ఈస్ట్రోజెన్ సంబంధిత రొమ్ము క్యాన్సర్ రిస్క్ తగ్గించడంలో అవిసె గింజల పా
త్ర కీలకం.
అధిక బరువుతో బాధపడుతున్న మహిళలు అవిసె గింజలను డైట్లో చేర్చుకుంటే బెస్ట్.
అవిసె గింజలతో చేసిన ఐటెమ్స్, పొట్ట నిండిన సంతృప్తిని అందిస్తాయి.
మలబద్ధకంతో బాధపడేవారు అవిసె గింజల పొడిని తీసుకుంటే ఉపశనమం లభిస్తు
ంది.
పొట్ట సంబంధ సమస్యల నుంచి రిలీఫ్ పొందవచ్చు.
More
Stories
ఈ డ్రింక్ ఒక్కటి తాగండి..
డెంగ్యూ జ్వరంతో ఆస్పత్రిలో గిల్..
టీమిండియా ప్లేయింగ్ XI ఇద
ే
టీమిండియా ప్లేయింగ్ XI ఇదే