White Frame Corner
White Frame Corner

కలలో ప్రియురాలితో గ్రాండ్ గా పెళ్లి.. ఆ తర్వాత..

Arrow
White Frame Corner
White Frame Corner

చాలా మంది యువత ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు..

Arrow
White Frame Corner
White Frame Corner
Arrow

ఇద్దరు తమ అభిప్రాయాలు ఒకరితో మరోకరు షేర్ చేసుకుంటారు. 

White Frame Corner
White Frame Corner
Arrow

దీంతో భవిష్యత్తులు ఎలాంటి  బేధాలు రావని అనుకుంటారు.. 

White Frame Corner
White Frame Corner
Arrow

కొందరు అబ్బాయిలు ప్రేమ పేరుతోఅమ్మాయిలను వేధిస్తుంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

ఇలాంటి ఒక యువకుడి స్టోరీ వార్తలలో నిలిచింది...

White Frame Corner
White Frame Corner
Arrow

బీహర్ లోని జముయి బజార్‌లో ఈ ఘటన జరిగింది

White Frame Corner
White Frame Corner
Arrow

వీరూ సింగ్ కోచింగ్ సెంటర్ లో అమ్మాయిని చూశాడు.

White Frame Corner
White Frame Corner
Arrow

ఆమె గురించే పగలనక రాత్రనక  ఆలోచించేవాడు..

White Frame Corner
White Frame Corner
Arrow

ఒకరోజు ఆమెతో పెళ్లైనట్లు యువకుడికి కలవచ్చింది..

White Frame Corner
White Frame Corner
Arrow

వెంటనే ఉదయం ఆమెను బస్టాండ్లో ఆపి సిందూర్ పెట్టాడు

White Frame Corner
White Frame Corner
Arrow

ఆమె గట్టిగా అరుస్తూ అతగాడిని దూరంగా తోసేసింది..

White Frame Corner
White Frame Corner
Arrow

వెంటనే చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారంఇచ్చారు..

Read THis.. గోల్డ్ చైన్, ట్యాబ్ పట్టుకుని హైటెక్ బెగ్గింగ్..