White Frame Corner
White Frame Corner

వావ్.. పెంపుడు శునకం కోసం లగ్జరీ క్యారేజీ.. 

Arrow
White Frame Corner
White Frame Corner

 చాలా మంది ఇళ్లలో కుక్కలను ఇష్టంతో పెంచుకుంటారు. 

Arrow
White Frame Corner
White Frame Corner
Arrow

వీటిని ఇంట్లో మనుషుల్లాగానే చూసుకుంటారు.. 

White Frame Corner
White Frame Corner
Arrow

ఎక్కడికి వెళ్లిన వీటిని ప్రేమతో చూసుకుంటూ ఉంటారు. 

White Frame Corner
White Frame Corner
Arrow

కుక్కలు కూడా తమ ఓనర్ పై అంతే ప్రేమను చూపిస్తాయి. 

White Frame Corner
White Frame Corner
Arrow

యజమాని కన్పించకపోతే ఆహరం అస్సలు ముట్టుకోవు.

White Frame Corner
White Frame Corner
Arrow

తమిళనాడులోని టెకీ శునకంను పెంచుకుంటున్నాడు

White Frame Corner
White Frame Corner
Arrow

దీన్ని ప్రేమతో రూబీ అని పిలుచుకుంటున్నారు..

White Frame Corner
White Frame Corner
Arrow

52 ఏళ్ల హరి చెంగల్పట్టు కేలంబాక్కంలో నివసిస్తున్నాడు

White Frame Corner
White Frame Corner
Arrow

ఇతను ప్రతిరోజు తన కుక్కను వాకింగ్ కు తీసుకెళ్తాడు.

White Frame Corner
White Frame Corner
Arrow

శునకంపై దుమ్మపడటంను దీని ఓనర్ గమనించాడు.

White Frame Corner
White Frame Corner
Arrow

దీని కోసం 25వేలుఖర్చుచేసి లగ్జరీ క్యారేజ్ ఆర్డర్ పెట్టాడు..

White Frame Corner
White Frame Corner
Arrow

దీనిలో శునకం కూర్చోబెట్టి సైక్లింగ్ కు తీసుకెళ్తున్నాడు..

Read THis.. గుడిలో మద్యం పంపిణీ.. ఎక్కడో తెలుసా..?