White Frame Corner
White Frame Corner

రైల్వేస్టేషన్ లో వైఫై వాడుకుని సివిల్స్ సాధించిన కూలీ.. 

Arrow
White Frame Corner
White Frame Corner

సాధించాలనే తపన, బలమైన ఆశయం ఉంటేనే ఏదైన జరుగుతుంది..

Arrow
White Frame Corner
White Frame Corner
Arrow

చాలా మంది యువతకు సివిల్స్ సాధించాలనే తపన ఉంటుంది. 

White Frame Corner
White Frame Corner
Arrow

కొందరు మొదటి ప్రయత్నంలోని విజయంసాధించవచ్చు.. 

White Frame Corner
White Frame Corner
Arrow

మరికొందరు 2, 3, 4వ అటెంప్ట్ లలో సివిల్స్ ర్యాంక్ సాధిస్తారు. 

White Frame Corner
White Frame Corner
Arrow

ఎంత కష్టపడిన కొద్ది మార్కుల్లో జాబ్ రాని వారుకూడా ఉంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

కొందరు ఆర్థిక పరిస్థితులు బాగాలేక చదువుకోసం ఇబ్బందులు పడుతారు..

White Frame Corner
White Frame Corner
Arrow

కేరళలోని ఎర్నాకులంలో శ్రీనాథ్ కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు..

White Frame Corner
White Frame Corner
Arrow

తన కూతురుకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకున్నాడు..

White Frame Corner
White Frame Corner
Arrow

దీంతో ఎర్నాకులం రైల్వే స్టేషన్లోనే కూలీగా చేరాడు.

White Frame Corner
White Frame Corner
Arrow

 రైల్వే స్టేషన్ లో వైఫైని వాడుకుని క్లాసులు వినేవాడు

White Frame Corner
White Frame Corner
Arrow

యూట్యూబ్ లో సివిల్స్ సర్వీసెస్ క్లాసులువిని నోట్స్ రాసుకునేవాడు

White Frame Corner
White Frame Corner
Arrow

ఇటీవల విడుదలైన ఫలితాలల్లో ఇతనికి ర్యాంక్ వచ్చింది..

Read THis.. ఇక్కడ.. ఫ్రీగా దుస్తులను తీసుకెళ్లవచ్చు.. రిజన్ ఇదే..