రికార్డుల మొనగాడు.. ఒకే ఒక్కడు..

తన బ్యాటింగ్ తో ఎన్నో రికార్డులు రోహిత్ ఖాతాలోకి..

అంతర్జాతీయ క్రికెట్ లో సిక్సర్ల వీరుడిగా రోహిత్..

556 సిక్సర్లతో అగ్రస్థానం..

క్రిస్ గేల్(553) రికార్డును బ్రేక్ చేసిన హిట్ మ్యాన్..

క్రిస్ గేల్(553) రికార్డును బ్రేక్ చేసిన హిట్ మ్యాన్..

వన్డే ప్రపంచకప్ లో వేగంగా 1000 పరుగులు చేసిన టీమిండియా కెప్టెన్..

ఈ ఫీట్ తో డేవిడ్ వార్నర్ రికార్డు సమం..

ప్రపంచకప్ లో ఫాసెస్ట్ సెంచరీ సాధించిన రోహిత్..

63 బంతుల్లోనే సెంచరీ.. కపిల్ దేవ్(72 బంతుల్లో) రికార్డు గల్లంతు..

ప్రపంచకప్ లో ఏడు సెంచరీలతో టాప్ ప్లేస్..

సచిన్ ఆరు సెంచరీల రికార్డు బ్రేక్..