పెళ్లి చేసుకున్న ప్రభాస్, అనుష్క..!  పిక్స్ వైరల్..

ప్రభాస్ ఆదిపురుష్ తర్వాత ప్రస్తుతం సలార్‌లో నటిస్తున్నారు.

భారీ అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా.. డిసెంబర్ 22న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది..

అది అలా ఉంటే ప్రభాస్, అనుష్క శెట్టిలు పెళ్లి చేసుకున్నట్లు కొన్ని పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..

విషయంలోకి వస్తే.. ప్రభాస్, అనుష్కలు డేటింగ్‌లో ఉన్నారని..

ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నారని.. ఓ రూమర్ ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే. 

వీరి పెళ్లిపై పదుల సంఖ్యలో కథనాలు వైరల్ అయ్యాయి. 

అయితే మరోవైపు అనుష్క నాకు ఫ్రెండ్ మాత్రమే అంటూ.. ప్రభాస్ ఆ మధ్య స్టెట్ మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇక్కడ మరో విషయం ఏమంటే.. వీరిద్దరికీ ఇప్పటికే నలభై ఏళ్ళు దాటాయి.

పెళ్లి మాత్రం ఇంకా చేసుకోలేదు. అయితే కొందరు ఫ్యాన్స్ మాత్రం వీరికి పెళ్లి చేశారు.

 ఏఐ సాయంతో అనుష్క, ప్రభాస్‌లు పెళ్లి పీటలపై ఎలా ఉంటారు. 

వారికి ఓ పాప పుడితే ఎలా ఉంటుందనేది సృష్టించారు. ప్రస్తుతం ఆ పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..