White Frame Corner
White Frame Corner

సర్కారు జాబ్ వదిలేసి కోట్లరూపాయల బిజినెస్.. స్టోరీ ఇదే..

Arrow
White Frame Corner
White Frame Corner

చాలా మంది ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎన్నో కలలు కంటారు. 

Arrow
White Frame Corner
White Frame Corner
Arrow

పగలనక రాత్రనక జాబ్ కోసం ప్రయత్నిస్తుంటారు. 

White Frame Corner
White Frame Corner
Arrow

కొంత మందికి మాత్రమే ప్రభుత్వ కల నెరవేరుతుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

మరికొందరు ఎన్నిసార్లు ప్రయత్నించిన జాబ్ రాదు..

White Frame Corner
White Frame Corner
Arrow

ప్రభుత్వ ఉద్యోగం ఉన్నవాళ్లకు మంచి డిమాండ్ ఉంది..

White Frame Corner
White Frame Corner
Arrow

ఉత్తర ప్రదేశ్ కు చెందిన సత్య కుమార్ శర్మ ట్రెండ్ సెట్ చేశాడు..

White Frame Corner
White Frame Corner
Arrow

ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి మరీ బిజినెస్ ప్రారంభించాడు. 

White Frame Corner
White Frame Corner
Arrow

సత్య కుమార్ శర్మ పదేళ్ల క్రితం డీటీసీలో జీఐ స్థాయి అధికారి. 

White Frame Corner
White Frame Corner
Arrow

కన్నాట్ ప్లేస్‌లో సమోసా-కచోరీ బిజినెస్ ప్రారంభించాడు.

White Frame Corner
White Frame Corner
Arrow

అంతేకాకుండా పదిమందికి ఉపాధి కూడా కల్పిస్తున్నాడు

White Frame Corner
White Frame Corner
Arrow

ఇద్దరు కొడుకులు IIT,IIMలోచదివి జాబ్ లుచేస్తున్నారు..

White Frame Corner
White Frame Corner
Arrow

జాబ్ వదిలేస్తే పదిమందికి ఉపాధిపోతుందన్నాడు...

Read THis.. భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్..