White Frame Corner
White Frame Corner

బిరియానీ ఆకులతో ఈ హెల్త్ బెనిఫిట్స్ మీకు తెలుసా..?

Arrow
White Frame Corner
White Frame Corner

చాలా మంది బిరియానీ ఆకులను వంటలలో ఉపయోగిస్తుంటారు. 

Arrow
White Frame Corner
White Frame Corner
Arrow

ముఖ్యంగా బిరియానీ, ఫుడ్ స్పైసీగా ఉండటానికి వాడతారు

White Frame Corner
White Frame Corner
Arrow

ఇది తలనొప్పి, కీళ్ల నొప్పులు,  ఆర్థరైటిస్ నొప్పిను నివారిస్తుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

 బే ఆకుల పేస్ట్‌ని నొప్పిగా ఉన్న ప్రాంతాలలో అప్లై చేయాలి..

White Frame Corner
White Frame Corner
Arrow

బిరియానీ ఆకు నూనె నుదుటిపై మసాజ్ చేస్తే తలనొప్పి రాదు. 

White Frame Corner
White Frame Corner
Arrow

జలుబు, దగ్గు నివారణకు ఇది ఎంతో యూజ్ అవుతుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

 4-5 బే ఆకులను వేడి నీటిలో మరిగించి కొద్దిగా చల్లబరచాలి. 

White Frame Corner
White Frame Corner
Arrow

నీటిలో గుడ్డను ముంచి , వేడి ఆవిరిని ఛాతీపై రాయండి.

White Frame Corner
White Frame Corner
Arrow

బిరియానీ ఆకు వాటర్  తాగితే  ఇమ్యునిటీ శక్తి పెరుగుతుంది. 

White Frame Corner
White Frame Corner
Arrow

వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. 

White Frame Corner
White Frame Corner
Arrow

 గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

Read THis.. ఫస్ట్ నైట్ రోజు నవవరుడికి ఊహించని ట్విస్ట్..