బంగారం ధరల్లో ఊగిసలాట.. ఇప్పుడు కొనొచ్చా..?

గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో ఊగిసలాట

 గోల్డ్, సిల్వర్ రేట్లలో మార్పు అనేది నిత్యం చూస్తూనే ఉన్నాం

 గరిష్ఠానికి చేరుకున్న గోల్డ్ రేట్ క్రమంగా కిందకు రావడం చూశాం

వరుస డౌన్ ఫాల్ తర్వాత మళ్ళీ దూకుడు 

ఈ 10 రోజులు బంగారం, వెండి ధరల్లో అప్ ట్రెండ్

22 క్యారెట్ గోల్డ్ 52,700 నుంచి 55,100కు చేరింది

24 క్యారెట్ గోల్డ్ 57,700 నుంచి 60,100కు చేరింది

ఈ 10 రోజుల్లో 3 వేలకు పైగా పెరిగింది 

పండగ సీజన్ వస్తోంది కాబట్టి గోల్డ్ మళ్ళీ పుంజుకుంటుందట

ఈ 60 వేల స్థాయిలో గోల్డ్ కొనొచ్చు అనేది విశ్లేషకుల మాట

50 రూపాయలతో 35 లక్షలు కూడగట్టే బెస్ట్ రూట్