రూటు మార్చిన అరియనా

ప్రస్తుతం అరియానా ట్రెండ్ నడుస్తోంది   

 సోషల్ మీడియాలో హవా నడిపిస్తోంది అరియనా

లుక్స్‌తో కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది

రోజు రోజుకూ శృతిమించి అందాలు ఆరబోస్తోంది 

నాజూకు అందాలను బొద్దుగా మార్చేసింది

సోషల్ మీడియా షేక్ చేయడమే పనిగా పెట్టుకుంది  

ఇప్పుడు పల్లెటూరి అమ్మాయిలా కనిపించింది

 లంగావోణీలో స్పెషల్ గా అట్రాక్ట్ చేసింది

బిగ్ బాస్ బ్యూటీగా జనాల్లో పాపులారిటీ సంపాదించింది 

వెబ్ సిరీసులు, సినిమా అవకాశాల వేటలో ఉంది అరియానా

అషు రెడ్డి ఫెస్టివల్ లుక్స్ చూశారా..