గోవా జీడిపప్పుకు GI ట్యాగ్.. ఈ ట్యాగ్ పొందిన 10 అగ్రి ఉత్పత్తులివే!

గోవా జీడిపప్పు తయారీదారుల సంఘం (GCMA) దరఖాస్తు పెట్టుకోగా, ఈమధ్యే గోవా జీడిపప్పుకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) ట్యాగ్‌ లభించింది.

గోవా ప్రభుత్వం అప్లికేషన్ సైన్స్, టెక్నాలజీ, వేస్ట్ మేనేజ్‌మెంట్ విభాగాలను సులభతరం చేసింది. భారత్‌లో GI ట్యాగ్ దక్కిన ఇతర వ్యవసాయ ఉత్పత్తులు చూడండి.

Darjeeling Tea

టీలలో షాంపెయిన్‌గా చెప్పుకునే డార్జిలింగ్ టీ, భారత్‌లోని పొగమంచు కొండల నుంచి వచ్చింది, దాని రుచి, సువాసనకు ప్రసిద్ధి చెందింది.

కర్ణాటక కొండలలోని కూర్గ్ నారింజలు.. ప్రత్యేక ఫ్లేవర్, అద్భుత రుచితో నచ్చేస్తాయి.

Coorg Orange

Image: Shutterstock

కర్ణాటకలోని మైసూరులో తమలపాకులు.. పాన్‌లో ప్రత్యేక వాసన, రుచి కలిగివుంటాయి. ఇవి మైసూరుకి వారసత్వంగా నిలుస్తున్నాయి.

Mysore Betel Leaf

Image: Shutterstock

కర్ణాటక, నంజన్‌గడ్ అరటిపండ్లు... వాటి తీపి, క్రీమీ లుక్‌తో ఫ్రూట్ ప్రియులకు తెగ నచ్చుతాయి.

Nanjangud Banana

కేరళలో వారసత్వంగా వస్తున్న ఎన్జావరా రైస్, ప్రత్యేక సువాసన, ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.

Njavara/ Navara Rice

Image: Shutterstock

కేరళలోని తెల్లిచెర్రీ మిరియాలు, మంచి ఫ్లేవర్, సువాసనతో, వంటల్లో తీర ప్రాంత మ్యాజిక్ చూపిస్తాయి.

Tellicherry Pepper

Image: Shutterstock

ఉత్తరప్రదేశ్, ప్రయాగ్‌రా‌జ్‌లో శీతాకాలంలో వచ్చే సుర్ఖా పండ్లు కరకరలాడుతూ, తీపి రుచితో కట్టిపడేస్తాయి.

Allahabadi Surkha

Image: Shutterstock

కేరళ, అలెప్పీ‌ నుంచి వచ్చే గ్రీన్ యాలకులు వంటలకు ప్రత్యేక ఘుమఘుమలు ఇస్తాయి.

Alleppey Green Cardamom

Image: Shutterstock

కేరళ, మలబార్‌లో వర్షాకాలం వచ్చే కాఫీ గింజలు.. ప్రత్యేక ఫ్లేవర్, రంగు, రుచితో నోరూరిస్తాయి.

Rainy Malabar Arabica Coffee

Image: Wikimedia Commons

నాగాలాండ్ నుంచి వచ్చే ఈ నాగా మిరపకాయ చాలా ఘాటుగా ఉంటుంది. 

Naga Chili

Image: Wikimedia Commons