White Frame Corner
White Frame Corner
నవరాత్రులు.. కాళీకా దేవీ చిటికెన వేలు పడిన ప్రదేశమిదే..
Arrow
White Frame Corner
White Frame Corner
దేశ వ్యాప్తంగా దుర్గానవరాత్రులు వైభవంగా ప్రారంభమయ్యాయి..
Arrow
White Frame Corner
White Frame Corner
Arrow
తొమ్మిదిరోజుల పాటు భక్తితో దేవీని కొలుచుకుంటారు..
White Frame Corner
White Frame Corner
Arrow
నవరాత్రులలో కొందరు ఉపవాసాలు కూడా ఉంటారు..
White Frame Corner
White Frame Corner
Arrow
దేశంలో అమ్మవారి శక్తి పీఠాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి..
White Frame Corner
White Frame Corner
Arrow
శచీదేవీ దేహంలోని భాగాలు పడిన చోట ఆలయాలు వెలిశాయి..
White Frame Corner
White Frame Corner
Arrow
అక్కడ తొమ్మిదిరోజుల పాటు వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి..
White Frame Corner
White Frame Corner
Arrow
ఉత్తర ప్రదేశ్ లో బస్తీ జిల్లాలో కూడా ఒక శక్తి పీఠం ఉంది..
White Frame Corner
White Frame Corner
Arrow
ఇక్కడ కాళీకా దేవీ చిటికెన వేలు తెగిపడిందంటారు..
White Frame Corner
White Frame Corner
Arrow
అసురులతో కాళీకా దేవీ పూర్వం యుద్ధం చేసిందంట..
White Frame Corner
White Frame Corner
Arrow
ఆ తర్వాత.. ఇక్కడ విక్రమాదిత్యుడు ఆలయం నిర్మించాడు..
White Frame Corner
White Frame Corner
Arrow
పాండవులు వనవాసంలో ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారంట..
White Frame Corner
White Frame Corner
Arrow
గౌతమ బుద్ధుని తండ్రి మహారాజ్ శుద్ధోదన్ దీన్ని పునర్నిర్మించారు
Read THis.. కస్టమర్లకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన స్విగ్గీ..
కస్టమర్లకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన స్విగ్గీ..