బీటెక్ పూర్తి.. 1.35 కోట్ల ప్యాకేజీ

క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో కొత్త శకం మొదలైంది

ఇప్పటిదాకా ఐఐఎం, ఐఐటీలదే హవా ఉండేది 

వాళ్ళకే భారీ ప్యాకేజీలతో ఉద్యోగాలు లభించేవి 

కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది 

సాధారణ బీటెక్ పూర్తి చేసి కోట్లలో సంపాదిస్తున్నారు 

MNNITలోని ఓ విద్యార్థికి 1.35 కోట్ల ప్యాకేజీ లభించింది 

అతను కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ చేశాడు 

అమెరికన్ ఎంఎన్‌సీ A10 నెట్‌వర్క్ లో ఉద్యోగం పొందాడు

MNNITకి చెందిన రుత్విక్ ఈ ఘనత సాధించాడు

 అత్యధిక ప్యాకేజీ పొందిన విద్యార్థిగా రికార్డు   

MORE  NEWS...

పండగ వేళ అదిరిపోయే ఆఫర్.. ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్స్

హైదరాబాద్‌లో మీ కడుపునిండా రెస్టారెంట్.. డైట్ సీక్రెట్స్ మొత్తం చెప్పేసిన రోజా

ఇండియన్ మార్కెట్లోకి మోడర్న్ టెక్నాలజీ సూపర్ బైక్..

Read More