'హై హై నాయకా' 

హ్యాట్రిక్ విజయాలతో ఈ మెగాటోర్నీని ఘనంగా ప్రారంభించింది టీమిండియా.

అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణిస్తుంది టీమిండియా.

ఇక, కెప్టెన్ రోహిత్ శర్మ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు.

బ్యాటర్ గా పరుగుల వరద పారిస్తున్నాడు.

ఆటగాడిగా మాత్రమే కాకుండా కెప్టెన్సీలో కూడా సత్తా చాటుతున్నాడు.

రోహిత్ కి వన్డే ప్రపంచ కప్‌ మెగా టోర్నీల్లో అద్భుత రికార్డు ఉంది.

రోహిత్ శర్మకి ఇది మూడో ప్రపంచకప్.

ఇప్పటికే మెగాటోర్నీలో ఏడు సెంచరీలు..

ఏడు సెంచరీలతో అగ్రస్థానం..

కెప్టెన్సీలోనూ రోహిత్ శర్మ అదుర్స్..

కెప్టెన్సీలో ధోనిని గుర్తుకుతెస్తున్న రోహిత్..

హై హై నాయకా అంటూ రోహిత్ శర్మకి ప్రశంసలు..

MORE  NEWS...

కంగారు పడుతున్న రోహిత్ శర్మ

విరాట్ కోహ్లీ రేంజ్ ఇది భయ్యా..

మేకప్ లేకుండా స్టార్ క్రికెటర్ల భార్యలు..