మీరు తప్పక  చూడాల్సిన కొత్త యూట్యూబ్ ఫీచర్‌లు

యూట్యూబ్ కొత్త ఫీచర్లు మరియు డిజైన్ అప్‌డేట్‌లను విడుదల చేస్తోంది.

ఈ మార్పులు రాబోయే వారాల్లో వినియోగదారులందరికీ అందుబాటులోకి వస్తాయి.

వినియోగదారులు 'స్థిరమైన వాల్యూమ్' మోడ్‌తో మొబైల్స్ లో బెటర్ ఆడియో కంట్రోల్ పొందుతారు.

యూట్యూబ్ ఇప్పుడు యూజర్లు ఒక వీడియోని రెండింతలు వేగంగా ఫార్వార్డ్ చేయడానికి అనుమతిస్తుంది

పెద్ద ప్రివ్యూ థంబ్‌నెయిల్‌లను కూడా యూట్యూబ్ లాంచ్ చేస్తోంది.

YouTube మొబైల్ మరియు టాబ్లెట్‌లలో లాక్ స్క్రీన్‌ను కూడా విడుదల చేస్తోంది.

లైబ్రరీ ట్యాబ్ మరియు అకౌంట్ పేజీని యు టాబ్ అనే కొత్త ఆప్షన్ లో విలీనం చేసింది.

యూజర్లు ఇప్పుడు ప్లేయింగ్,పాడటం లేదా హమ్మింగ్ చేయడం ద్వారా పాట కోసం సెర్చ్ చేయగలరు

స్మార్ట్ టీవీలలో యూజర్లు కొత్త వర్టికల్ మెనులో చూస్తున్న వీడియో గురించిన వివరాలను కనుగొనవచ్చు.

More Stories

భారీ పాముకు సర్జరీ..

అరటిపండు ఎప్పుడు తినాలి