నవరత్నం ధరిస్తే ఈ 4 రాశులు కోటీశ్వరులు

నవరత్న అంటే తొమ్మిది రత్నాల కలయిక. దీంతో మీ కీర్తిప్రతిష్టలు అపరిమితంగా పెరుగుతాయి.

నవరత్నలో 9 రంగుల రత్నాలు కలిసి ఉంటాయి. ఇవి శాంతి, స్థిరత్వం, అదృష్టాన్ని తీసుకువస్తుంది.

మేషరాశి... నవరత్న ధరించడం వల్ల మేషరాశివారిలో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది.

సింహ రాశి.. సింహరాశివారు నవరత్న ధరించడం వల్ల ఛారిష్మా పెరుగుతుంది

ధనస్సురాశి.. నవరత్న ధనస్సురాశివారు ధరించడం వల్ల వాళ్లలో వివేకం, జ్జానాన్ని పెంచుతుంది.

మకర రాశివారు నవరత్న ఉంగరం ధరిస్తే వాళ్లలో క్రమశిక్షణ పెరుగుతుంది. ఏకాగ్రతతకు కూడా ప్రోత్సహిస్తుంది.

నవరత్న పూర్తి లాభాలు పొందాలంటే దాన్ని సరైన మార్గంలో ధరించాలి. ఈ రత్నాన్ని ధరించే ముందు అనుభవం ఉన్న జోతిషుడి సలహా తీసుకోండి.

మీ జన్మకుండలి ఆధారంగా వాళ్లు మీకు సరైన నవరత్నల కలయికను సూచిస్తారు. ఈ రత్నం ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.

ఇతరులు ధరించడానికి ఇవ్వకూడదు. ఇలా చేస్తే వారిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఉంగరం గ్రహిస్తుంది

నవరత్న క్వాలిటీ.. ఎప్పుడూ నవరత్నం క్వాలిటీని చెక్ చేసి కొనుగోలు చేయాలి. అందుకే పేరుగల మన్నికైన విక్రయదారుల నుంచి కొనుగోలు చేయాలి

మీ రాశి,నక్షత్రాన్ని బట్టి నిపుణులు సూచించిన బరువు, పరిమాణాన్ని మాత్రమే ధరించాలి.

ప్రతీష్టాత్మకంగా దసరా ఉత్సవాలు జరిగేది ఇక్కడే..!

More Stories