White Frame Corner
White Frame Corner

రాత్రి పూట పెరుగుతింటున్నారా..?.. ఈ సమస్యలు వస్తాయంట..

Arrow
White Frame Corner
White Frame Corner

మనలో చాలా మంది పెరుగును ఇష్టంగా తింటారు..

Arrow
White Frame Corner
White Frame Corner
Arrow

పెరుగు అన్ని సీజన్‌లలో తక్కువ రేటుకే లభిస్తుంది... 

White Frame Corner
White Frame Corner
Arrow

పెరుగును ఆహారంలో  చాలా మంది తీసుకుంటారు.. 

White Frame Corner
White Frame Corner
Arrow

దీనిలో ఉండే బ్యాక్టీరియా శరీరానికి కొన్ని పోషకాలు అందిస్తుంది

White Frame Corner
White Frame Corner
Arrow

ఆహరం సులువుగా జీర్ణమవడానికి పెరుగుయూజ్ అవుతుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

కొందరు మజ్జిగలాగా కూడా దీన్ని తీసుకుంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. 

White Frame Corner
White Frame Corner
Arrow

కానీ రాత్రిపూట పెరుగు తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయంట..

White Frame Corner
White Frame Corner
Arrow

డాక్టర్ రేణుకాబెన్ సిద్ధపర పెరుగు వల్లసమస్యలు తెలిపారు..

White Frame Corner
White Frame Corner
Arrow

ఇది నాసికా మార్గంలో పేరుకుపోయి మందంగా చేస్తుంది. 

White Frame Corner
White Frame Corner
Arrow

ముక్కు యొక్క వాపు శ్వాస సమస్యలను కలిగిస్తుంది.

White Frame Corner
White Frame Corner
Arrow

పుల్లని పండ్లను కలిపి తినడం జీర్ణ వ్యవస్థ సమస్యలు వస్తాయి..

Read THis.. రావణుడి దిష్టిబొమ్మలను  కాల్చవద్దని హైకోర్టులో పిటిషన్..