White Frame Corner
White Frame Corner

నల్ల నాగుపామును మెడలో వేసుకున్న పెద్దావిడ .. కారణమిదే..

Arrow
White Frame Corner
White Frame Corner

మనలో చాలా మంది పాములంటే భయంతో వణికిపోతుంటారు. 

Arrow
White Frame Corner
White Frame Corner
Arrow

అసలు పాముల పేర్లు ఎత్తడానికి కూడా ఇష్టపడరు. 

White Frame Corner
White Frame Corner
Arrow

పొరపాటున పాముకన్పిస్తే ఆ దరిదాపుల్లోకి కూడా వెళ్లరు..

White Frame Corner
White Frame Corner
Arrow

కొన్నిసార్లు పాములు మన ఇంటిలోకి వస్తుంటాయి. 

White Frame Corner
White Frame Corner
Arrow

గుబురుగా చెట్లు, అడవులకు దగ్గరగా పాములు కన్పిస్తాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

కొన్నిసార్లు పాములు కన్పిస్తే స్నేక్ సొసైటీవారికి చెప్తారు..

White Frame Corner
White Frame Corner
Arrow

రాజస్థాన్ లోని సంగోడులో పెద్దావిడ వెరైటీగా ప్రవర్తించింది..

White Frame Corner
White Frame Corner
Arrow

ఆమె ఇంట్లో ఒకసారిగా నల్లనాగు పాము వచ్చింది..

White Frame Corner
White Frame Corner
Arrow

చనిపోయిన తన కొడుకు ఇంటికొచ్చాడని భావించింది..

White Frame Corner
White Frame Corner
Arrow

అప్పటి నుంచి పామును మెడలో వేసుకుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

గ్రామంలో అందరికి తన కొడుకు మరల వచ్చాడని చెప్తుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

దీంతోకొందరు పాము వల్ల ప్రమాదమని ఆమెకు చెప్పారు..

Read THis.. ఇక్కడ పెళ్లి  జరగాలంటే బెగ్గింగ్ చేయాలంట..