White Frame Corner
White Frame Corner

 ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే ఎప్పుడు స్లిమ్ గా ఉంటారు..

Arrow
White Frame Corner
White Frame Corner

అందరు ఉరుకులు పరుగుల జీవనం గడుపుతున్నారు..

Arrow
White Frame Corner
White Frame Corner
Arrow

కనీసం తినడానికి కూడా సమయం లేనిపరిస్థితి ఉంది..

White Frame Corner
White Frame Corner
Arrow

టిఫిన్ లు, లంచ్ సమయాలు పూర్తిగా మారిపోయాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

కొందరైతే టెకీలు నైట్ షిఫ్ట్ లు చేస్తుంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

రాత్రిపూట తినడం వల్ల లైఫ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

కొందరు బైట ఏదుంటే అది జంక్ ఫుడ్ లు తింటుంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

పిజ్జా, బర్గర్ లు తినడం వల్ల విపరీతంగా లావైపోతారు..

White Frame Corner
White Frame Corner
Arrow

లావుగా మారడం వల్ల అనేక హెల్త్ ఇష్యుస్ వస్తాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

ముందుగా హెల్తీఫుడ్ తినడానికి ప్రయారిటీ ఇవ్వాలి..

White Frame Corner
White Frame Corner
Arrow

ప్రతిరోజు ఉదయం వాకింగ్ లేదా జిమ్ చేయాలి..

White Frame Corner
White Frame Corner
Arrow

బైట దొరికేజంక్ ఫుడ్ తినడం పూర్తిగా అవాయిడ్ చేయాలి..

White Frame Corner
White Frame Corner
Arrow

మొలకెత్తిన గింజలు, ఇంట్లోని ఫుడ్ ఎక్కువగా తినాలి..

Read THis.. మెడలో పామును వేసుకుని పెద్దావిడ రచ్చ..