బ్లూ ఆధార్ గురించి మీకు తెలుసా..?

 ఇప్పుడు బ్లూ ఆధార్ కార్డు అందుబాటులోకి వచ్చింది

ఇది ఐదేళ్ల వయసు కంటే తక్కువ ఉన్న పిల్లల కోసం మాత్రమే

సంక్షేమ పథకాల కోసం ఈ బ్లూ ఆధార్ ఉపయోగపడుతుంది

బ్యాంక్ అకౌంట్, ల్యాండ్ రిజిస్ట్రేషన్లకు కూడా ఇది చెల్లుతుంది

2018లో బ్లూ ఆధార్ కార్డ్ ప్రవేశపెట్టారు 

uidai.gov.inకి వెళ్లి ఈ ఆధార్ తీసుకోవచ్చు 

 మీ నామినేషన్ ఫారమ్‌లో వివరాలు అందించాలి 

 రిజిస్ట్రేషన్ కోసం అపాయింట్‌మెంట్ ఆప్షన్‌ ఎంచుకోవాలి 

 సమీపంలోని నమోదు కేంద్రంలో అపాయింట్‌మెంట్ తీసుకోవాలి

సరైన ధ్రువ పత్రాలతో ఆధార్ సెంటర్ వెళ్లి కార్డు నమోదు చేసుకోవచ్చు  

ఇది కూడా చదవండి