White Frame Corner
White Frame Corner

వావ్.. వందకే రేంజ్ రోవర్, టయోటా ఫార్చూనర్ కార్లు..

Arrow
White Frame Corner
White Frame Corner

సోషల్ మీడియాలో ల్యాటరీ తగిలిన వార్తలు తరచుగా చూస్తుంటారు. 

Arrow
White Frame Corner
White Frame Corner
Arrow

కొందరు రాత్రికి రాత్రే ఊహించని విధంగా కోటీశ్వరులౌతుంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

 లక్షలు, కోట్ల విలువ చేసే ల్యాటరీల కోసం టికెట్ లు అమ్ముతారు..

White Frame Corner
White Frame Corner
Arrow

దుబాయ్, అబుదాబీ, మస్కట్ లలో ఇవి ఎక్కువగా ఉంటాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

అచ్చం ఇలాంటి బంపర్ ఆఫర్ కు  ట్రెండింగ్ మారింది.

White Frame Corner
White Frame Corner
Arrow

అస్సాంలోని బార్‌పేట జిల్లాలో హౌలీ ఒక ముఖ్యమైన ప్రదేశం. 

White Frame Corner
White Frame Corner
Arrow

ఇక్కడ ప్రతి సంవత్సరం రాస్ మహోత్సవ్ జరుపుకుంటారు .

White Frame Corner
White Frame Corner
Arrow

హౌలీ రాస్ మహోత్సవం 95వ సంవత్సరాన్ని పూర్తి చేసుకుంది. 

White Frame Corner
White Frame Corner
Arrow

రాస్ అనేది శ్రీకృష్ణుడు, రాధల ప్రేమ పండుగ..

White Frame Corner
White Frame Corner
Arrow

రాస్‌ను నవంబర్ 24 నుండి డిసెంబర్ 10 వరకు జరుపుకుంటున్నారు

White Frame Corner
White Frame Corner
Arrow

దీనిలో రూ. వంద కూపన్ కే లగ్జరీ కార్లు సొంతం చేసుకొవచ్చు.

White Frame Corner
White Frame Corner
Arrow

ఈ ఏడాది మొత్తం 4 లక్షల లాటరీ కూపన్ లను ఏర్పాటు చేశారు.

Read THis.. ఈ సింపుల్ టిప్స్ తో మొటిమలు మాయం..