White Frame Corner
White Frame Corner

రావణుడిని దహనంచేసిన బూడిదతో ఇలా చేస్తారంట..

Arrow
White Frame Corner
White Frame Corner

దసరా పండుగను దేశవ్యాప్తంగా వేడుకగా జరుపుకున్నారు..

Arrow
White Frame Corner
White Frame Corner
Arrow

9 రోజుల పాటు నియమ నిష్టలతో పూజలు చేశారు..

White Frame Corner
White Frame Corner
Arrow

తొమ్మిది అవతారాలలో దుర్గాదేవీభక్తులకు దర్శనమిచ్చింది..

White Frame Corner
White Frame Corner
Arrow

అనేక చోట్ల ఇప్పటికి కొన్ని ఆచారాలు ప్రత్యేకంగా ఉంటాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

నవరాత్రుల చివరి రోజున రావణుడి దిష్టిబొమ్మ దహనం చేస్తారు..

White Frame Corner
White Frame Corner
Arrow

చెడుపై మంచి గెలిచినందుకు గుర్తుగా ఇలా చేస్తారు..

White Frame Corner
White Frame Corner
Arrow

ఉత్తర ప్రేదేశ్ లో ఇప్పటికి వింత సంప్రదాయం ఉంది..

White Frame Corner
White Frame Corner
Arrow

రావణుడి దహనం తర్వాత బూడిదను ఇంటికి తీసుకెళ్తారు..

White Frame Corner
White Frame Corner
Arrow

దాన్ని ఇంట్లో భద్రంగా దాచుకుంటుంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

ఇలా చేస్తే డబ్బుకు ఎప్పటికి లోటు ఉండదంట..

White Frame Corner
White Frame Corner
Arrow

ఇంట్లో దుష్ట శక్తుల పీడ ఉంటే అది కూడా దూరమౌతుందంట..

White Frame Corner
White Frame Corner
Arrow

ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని స్థానికులు నమ్ముతారు..

Read THis.. అక్కడ పెళ్లి జరగాలంటే బెగ్గింగ్ చేయాలంట..కారణం ఇదే..