ఈ పది జంతువులను ఇంట్లో పెంచుకుంటే జైలుక
ే..
భారతదేశంలో 10 యానిమల్స్‌ను ఇంట్లో పెంపుడు జంతువులుగా పెంచకూడదు.
చట్టాన్ని అతిక్రమించి వీటిని పెంచితే జైలు శిక్ష, జరిమానా రెండూ విధించవచ్చు.
ఇండియాలో పెంచకూడని ఆ 10 పెట్స్ ఏవో తెలుసుకుందాం.
నెమలి నెమలిని పట్టుకోవడం, పెంచడం, చంపడం చట్ట ప్రక
ారం నేరం.
ఏనుగులు భారతదేశం ఏనుగులను పెంపుడు జంతువులుగా పెంచుకోవడాన్ని నిషేధించింది.
తాబేళ్లు భారత ప్రభుత్వం తాబేళ్లను కొనడం, అమ్మడం, పెట్స్‌గా పెంచుకోవడాన్ని నిషేధించింది.
పాములు భారతదేశంలో పాములను పెంపుడు జంతువులుగా పెంచుకోవడం చట్టవిరుద్ధం.
మొసళ్లు భారతదేశంలో మొసళ్లను పెంపుడు జంతువులుగా పెంచరాదు.
పులి, సింహం లాంటి మృగాలు పులులు, సింహాలు వంటి క్రూర మృగాలు అడవిలో ఉండాలి, ఇళ్లలో కాదు.
పిట్‌బుల్ పిట్‌బుల్ జాతి కుక్కలను పెంపుడు జంతువులుగా పెంచుకోవడాన్ని ప్రభుత్వం నిషేధించింది.
స్లాత్ బేర్ ప్రజల భద్రత కోసం వీటిని పెంపుడు జంతువులుగా పెంచుకోకూడదని భారత ప్రభుత్వం ఆదేశించింది.
మానిటర్ లిజర్డ్స్ మానిటర్ లిజర్డ్స్ పెంచుకోవడానికి అనుకూలంగా ఉండవు.
ఇండియన్ పాంగోలిన్ ఇండియన్ పాంగోలిన్‌ని పెట్స్‌గా పెంచుకోకుండా నిషేధించింది భారత ప్రభుత్వం.
More
Stories
ఈ 5 వస్తువులను ఊరికే తీసుకోకండి, ఇవ్వకండి.
వుడ్ పెయింట్స్ అంటే ఏంటి?
పాము కాటు వేస్తే..