ఇది తెలిస్తే కాప్సికం తప్పక వాడతారు!
క్యాప్సికమ్‌లో విటమిన్ సి అధికంగా ఉండి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
దీంట్లోని అధిక యాంటీఆక్సిడెంట్లు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి
కంటి ఆరోగ్యానికి సహాయపడే విటమిన్ ఏ ఇందులో ఎక్కువగా ఉంటుంది.
తక్కువ క్యాలరీలతో ఉన్నందున బరువు తగ్గడంలో దోహదపడుతుంది.
జీర్ణశక్తిని మెరుగుపరిచి ఆహారంలో పోషకాలు శరీరానికి అందేలా చేస్తుంది.
క్యాన్సర్ నిరోధక లక్షణాలను పెంచి, శరీర కణజాలాలను రక్షిస్తుంది.
రక్త వేగాన్ని కంట్రోల్ చేసేందుకు ఇందులోని ఫైబర్, పొటాషియం సహాయపడతాయి.
చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచి, నిగారింపు పొందేలా చేస్తుంది.
గుండెకు మేలు చేసే ఫ్లేవనాయిడ్లు, కెరోటెనాయిడ్లు ఇందులో ఉన్నాయి.
చలి సమయంలో శరీర వేడిని సరిచేసే ప్రకృతి గుణాలు ఇందులో ఉంటాయి.
మీ ఆరోగ్యాన్ని బట్టీ, ఎంత మోతాదు వాడాలో డాక్టర్ సలహా తీసుకోండి
More
Stories
భారత్ పాస్పోర్టుతో ఈ ఆసియా దేశాలు చుట్టేయొచ్చు.
చలికాలంలో వెచ్చని ఆఫర్..
ఆధార్ కార్డ్‌లో ఈ రెండు అప్‌డేట్ చేసేటప్పుడు జాగ్రత్త..
ఆధార్ కార్డ్‌లో ఈ రెండు అప్‌డేట్ చేసేటప్పుడు జాగ్రత్త..
Opening
https://telugu.news18.com/photogallery/business/change-in-date-of-birth-and-name-aadhaar-card-is-so-important-please-remember-these-things-while-updating-them-srd-2298670.html