పచ్చిగా తినకూడని ఆహారాలు.. తింటే విషంతో సమానం..

బంగాళాదుంపలను పచ్చిగా కాకుండా ఏ రూపంలోనైనా తినవచ్చు.

Potato

లిమా బీన్స్‌లో లినామరిన్ ఉంటుంది, సరిగ్గా ఉడికించకపోతే ఇది విషంగా మారుతుంది.

Lima Beans

ఆపిల్‌ను తినడానికి ముందు వాటి నుండి విత్తనాలను తొలగించాలని తెలుసుకోండి..

Apple Seeds

గ్రీన్ బీన్స్.. మీరు వీటిని ఎప్పుడూ పచ్చిగా తినకూడదు.

Green Beans

పచ్చి బ్రస్సెల్స్ స్ప్రౌట్స్ తినకూడదు..

Brussels Sprouts

వంకాయను ఉడికించడం వల్ల లెక్టిన్‌లు తొలగిపోతాయి, సులభంగా జీర్ణమవుతుంది.

Eggplant

ఎర్రటి కిడ్నీ బీన్స్‌లో అధిక స్థాయి టాక్సిన్స్ ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతాయి. కాబట్టి ఉడికుంచి తినాల్సిందే..

Red Kidney Beans

పచ్చి కొలోకాసియా ఆకులు (అర్బీ కే పట్టే) మూత్రపిండాల్లో రాళ్లకు దారితీయవచ్చు.

Colocasia Leaves

ఎల్డర్‌ బెర్రీలను తినడానికి ముందు వాటిని ఉడకబెట్టడం మంచిది.

Elderberry

పచ్చి ఆలివ్‌లు చేదుగా ఉంటాయి కానీ ఉప్పు నీటిలో కడిగిన తర్వాత తినవచ్చు.

Olives