దాల్చిన చెక్క టీతో 10 లాభాలు
యాంటిఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటంతో ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తుంది.
ఈ టీ శరీరంలోని నొప్పి, వేడి, మంటలను తగ్గిస్తుంది.
ఈ టీతో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించవచ్చు.
హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ, కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ తగ్గిస్తుంది.
మెటాబాలిజాన్ని పెంచి బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.
జీర్ణ సమస్యలను, గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది.
శరీరంలోని బ్యాక్టీరియా, ఫంగి మీద యుద్ధం చేస్తుంది.
మానసిక సమస్యలను తగ్గిస్తుంది.
రోగనిరోధక శక్తితో శరీరానికి రక్షణ కలిగిస్తుంది.
మెదడు పనితీరు, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
ఈ టీ ఏ మోతాదులో తాగాలో మీ డాక్టర్ సలహా తీసుకోండి.
More
Stories
ఈ 5 వస్తువులను ఊరికే తీసుకోకండి, ఇవ్వకండి.
వుడ్ పెయింట్స్ అంటే ఏంటి?
పాము కాటు వేస్తే..