మహిళల్లో 10 మార్పులు తెచ్చే పండు ఇదే!
దానిమ్మపండు రక్తహీనత (ఎనీమియా)ను తగ్గించడంలో సహాయపడుతుంది.
గర్భిణీ స్త్రీలకు శక్తిని అందిస్తుంది.
చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
హార్మోన్ సమతుల్యతను కాపాడుతుంది.
గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
ఆస్టియోపోరోసిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
రక్తపోటు (బీపీ) నియంత్రణకు సహాయపడుతుంది.
చర్మానికి ప్రకాశాన్ని ఇస్తుంది.
మీ డాక్టర్ సలహాతో రోజూ ఎన్ని పండ్లు తినాలో నిర్ధారించుకోండి.
More
Stories
అతిమధురంతో రోగాలు పరార్
మిర్చితో ఇమ్యూనిటీ
బరువు తగ్గండిలా!