ఒకప్పుడు అనేక సరస్సులకు పేరుగాంచిన బెంగళూరు ఇప్పుడు నీటి కొరత ఎదుర్కొంటోంది.
హైదరాబాద్ ముఖ్యంగా వేసవి నెలల్లో నీటి కొరతను ఎదుర్కొంటుంది.
కాలుష్యం, నీటి నిర్వహణలో అసమర్థత కారణంగా ఢిల్లీ తీవ్ర నీటి కొరతని ఎదుర్కొంటోంది.
సరైన వర్షాలు లేకపోవడం, సుదూర రిజర్వాయర్లపై ఎక్కువగా ఆధారపడటం వల్ల ముంబైకి ముప్పు పొంచి ఉంది.
అహ్మదాబాద్లో ముఖ్యమైన నీటి వనరు అయిన సబర్మతి నది తరచుగా ఎండిపోతుంది.
హుగ్లీ నది కాలుష్యం, భూగర్భ జలాలను అధికంగా వెలికితీయడం వల్ల కోల్కతాలో నీటి సంక్షోభం ఏర్పడింది
వేగవంతమైన పట్టణీకరణ కారణంగా పూణే గణనీయమైన నీటి సవాళ్లను ఎదుర్కొంటోంది
భూగర్భ జలాలపై ఎక్కువగా ఆధారపడటం, అస్థిరమైన వర్షపాతం కారణంగా నాగ్పూర్ నీటి కొరతను ఎదుర్కొంటోంది.
భూగర్భ జలాలపై ఎక్కువగా ఆధారపడటం, అస్థిరమైన వర్షపాతం కారణంగా నాగ్పూర్ నీటి కొరతను ఎదుర్కొంటోంది.