10 పొరపాట్లే మీ జుట్టు రాలడానికి కారణం!
ఈ మధ్య కాలంలో అందరిని ఇబ్బంది పెడుతున్న విషయం జుట్టు రాలిపోవడం.
జుట్టు రాలిపోవడానికి గల 10 కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి రోజు తలస్నానం చేయడం వల్ల తేమ పోయి జుట్టు పొడి బారుతుంది
పొడిగా అయిన జుట్టు మధ్యలో తెగిపోవడం, రూట్స్ నుంచి రాలటానికి దారితీస్తుంది
హెయిర్ డ్రైయర్స్, స్ట్రెయిట్‌నర్లను వాడటం వల్ల జుట్టు బలహీనపడుతుంది.
కెమికల్స్ ఎక్కువగా ఉండే షాంపులను వాడటం ప్రధాన కారణం
హెయిర్‌ను గట్టిగా ముడివేయడం, పోనీ టెయిల్స్, బ్రెయిడ్స్ వల్ల ట్రాక్షన్ అలోపేసియా వస్తుంది.
ఐరన్, ప్రొటీన్లు, విటమిన్లు వంటి పోషకాలు లేని ఆహారం తీసుకోవడం
దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల కూడా జట్టు రాలిపోతుందని డాక్టర్లు చెబుతున్నారు
హెయిర్ సరిగ్గా వాష్ చేయకపోవడం, కండిషనింగ్ లేదా స్కాల్ప్ కేర్ నిర్లక్ష్యం వల్ల జుట్టు రాలుతుంది
తరుచు బ్రష్ చేయడం వల్ల జుట్టు చిట్లడం, రాలడం జరుగుతుంది.
కాలుష్యం, ఎండ వల్ల కూడా జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది.
More
Stories
వీరు బెండకాయ అస్సలు తినకూదు
అరటి ఆకులో ఆహారం ఎందుకు తింటారు?
సోషల్ మీడియాలో ఫస్ట్ నైట్ వీడియో