వర్షాకాలంలో కేరళలో తప్పక సందర్శించాల్సిన 10 ప్లేస్ లు

మున్నార్ లోని తేయాకు తోటలు వర్షాకాలంలో మరింత స్వర్గధామంగా మారతాయి.

వాయనాడ్ అరణ్యాలలో హాయిగా ఉండే ట్రీహౌస్‌లు, చినుకులు కురుస్తున్న వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు

స్విమ్మింగ్, సాంస్కృతిక కార్యక్రమాలను ఆస్వాదించడానికి కోవలం బీచ్ అనువైనది

బెకల్ ఫోర్ట్ దాని అద్భుతమైన తీర దృశ్యాలకు ప్రసిద్ధి 

కుమారకోమ్ విలాసవంతమైన లేక్ సైడ్ రిసార్ట్‌లతో నిండి ఉంది

 జంగిల్ అడ్వెంచర్స్ కి తెక్కడి పర్ఫెక్ట్ 

త్రిసూర్ నగరానికి సమీపంలో ఉన్న అతిరేపల్లి వాటర్ ఫాల్స్ 

వార్కల బీచ్

మరారికులం బీచ్

మరారికులం బీచ్