10 అత్యంత అందమైన యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలేవో చూడండి
తాజ్ మహల్..లవ్ కి ఐకానిక్ సింబల్
మచ్చు పిచ్చు..దక్షిణ అమెరికా దేశం పెరూలో ఉంది
కంబోడిమాలోని అంగ్ కోర్ వాట్..ప్రపంచంలోనే అత్యంత పెద్ద దేవాలయం
గ్రీస్ లోని ఆక్రోపోలిస్
జోర్డాన్ లోని పెట్రా..రోజ్ సిటీగా కూడా ఇది ఫేమస్
ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఒపెరా హౌస్..లోటస్ వంటి నిర్మాణం చాలా బాగుంటుంది
గ్రీస్ లోని మెటియోరా మొనాస్టీరీస్
అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ
ఇండోనేషియాలోని బోరోబుదుర్ టెంపుల్ కాంపౌండ్స్
ఇంగ్లాండ్ లోని స్టోన్ హెంగీ