Producer: Peuli Bakshi

భారత్ లో క్రిస్మస్ ఎంజాయ్ చేయడానికి 10 బెస్ట్ ప్లేస్ లు

గోవా

గోవాలో పార్టీలు, ఈవెంట్‌లు, పండుగ ఉత్సాహంతో బీచ్‌సైడ్ క్రిస్మస్ వేడుకలను ఆస్వాదించవచ్చు

షిల్లాంగ్

సాంప్రదాయ ఖాసీ ట్రైబ్స్,క్రిస్టియన్ వేడుకల యొక్క ప్రత్యేక సమ్మేళనాన్ని ఎక్స్ పీరియన్స్ చేయవచ్చు

కోల్ కతా

కోల్ కతా..మిరుమిట్లు గొలిపే లైట్లు, అలంకరణలు మరియు వీధి ఉత్సవాల కోసం పార్క్ స్ట్రీట్‌ని సందర్శించండి

ముంబై

ముంబై..వైబ్రెంట్ క్రిస్మస్ మార్కెట్‌లను ఎక్స్ ప్లోర్ చేయవచ్చు,చారిత్రాత్మక చర్చిలలో అర్ధరాత్రి మాస్‌కు హాజరుకావచ్చు

పుదుచ్చేరి

పుదుచ్చేరిలోని ప్రశాంత వాతావరణంలో ప్రశాంతమైన,ఆధ్యాత్మిక క్రిస్మస్‌ను ఆస్వాదించండి

సిమ్లా

వింటర్ వండర్‌ల్యాండ్‌ సిమ్లాలో మంచులో క్రిస్మస్ జరుపుకోండి

బెంగళూరు

బెంగళూరు..లైట్లతో అలంకరించిన నగరాన్ని చూడండి, వివిధ క్రిస్మస్ కార్యక్రమాలకు హాజరవచ్చు

Delhi

ఢిల్లీ..పండుగ అలంకరణలు,ఈవెంట్‌లు,క్రిస్మస్ మార్కెట్‌ల కోసం కన్నాట్ ప్లేస్‌ని సందర్శించండి

Manali

మనాలి..హిమాలయాలలోని సుందరమైన ప్రకృతి దృశ్యాలలో మంచుతో కూడిన క్రిస్మస్‌కు సాక్ష్యమవ్వండి

Ooty

ఊటీ హిల్స్ లో హాయిగా క్రిస్మస్ ఆనందించండి