తెలంగాణలో తప్పక చూడాల్సిన ప్లేస్ లు ఇవే

1. రామోజీ ఫిల్మ్ సిటీ

2. హైదరాబాద్ లో ఉన్న గోల్కొండ ఫోర్ట్

3.తెలంగాణలోని నల్గొండ జిల్లా..ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా సరిహద్దుల్లో ఉండే నాగార్జున సాగర్ డ్యామ్ తప్పక చూడాల్సిన ప్లేస్ 

4.ఫాఖల్ సరస్సు..ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాఖాల్ వన్యప్రాణి అభయారణ్యంలో ఉన్న మానన నిర్మిత సరస్సు

5.భువనగిరి ఫోర్ట్..హైదరాబాద్ కు 50 కి.మీ దూరంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది

6. వరంగల్ ఫోర్ట్..13వ శతాబ్దంలో కాకతీయ రాజులు దీనిని నిర్మించారు

7. కుంటాలా వాటర్ ఫాల్స్.. అదిలాబాద్ జిల్లాలో దట్టమైన అడవిలో ఉన్న ఈ వాటర్ ఫాల్స్ ప్రకృతి ప్రేమికులకు బాగా నచ్చుతుంది.

8. గోల్కొండ టాంబ్స్.. హైదరాబాద్ లోని గోల్కొండ కోటకి సమీపంలో ఉంది.

9. హైదరాబాద్ లోని చార్మినార్

10. స్వర్ణగిరి టెంపుల్.. హైదరాబాద్ కు సమీపంలో ఉన్న ఈ ఆలయం చాలా పాపులర్.