చపాతీలు గుండ్రంగా రావాలా.. 10 చిట్కాలు

Prepare the Dough

మెత్తని గోధుమ పిండిలో తగినంత నీరు, చిటికెడు ఉప్పు కలిపి.. ముద్దలా చెయ్యండి.

1

Divide the Dough

పెద్ద పిండి ముద్దను సమాన సైజుల్లో చిన్న ముక్కలుగా కట్ చెయ్యండి. 

2

Shape into Balls

ప్రతీ ముక్కనూ అరచేతిలో ఉంచి.. గుండ్రంగా, బాల్స్‌లా చెయ్యండి.

3

Flour Dusting

చపాతీ కర్ర, బాల్‌కి కొద్దిగా పొడి పిండిని అద్దితే.. చపాతీ చేసేటప్పుడు అతుక్కోకుండా ఉంటాయి.

4

Rolling Technique

చపాతీ ముద్దను వేళ్లతో ఒత్తి, ఫ్లాట్‌గా చేసి, ముద్ద మధ్య నుంచి మెల్లగా కర్రతో రోల్ చెయ్యండి.

5

Even Thickness

ముద్దను అన్ని వైపులా రోల్ చేస్తూ చపాతీ చెయ్యండి. తద్వారా సమానమైన చపాతీ వస్తుంది.

6

Use a Rolling Board

చెక్క చపాతీ కర్రను వాడాలి. దానితో చపాతీ చక్కగా వస్తుంది.

7

Practice Patting

కర్రతో చపాతీని చేస్తూ.. దాన్ని మీ చేతులతో అటూ ఇటూ తిప్పుతూ ఉంటే.. అది గుండ్రంగా వస్తుంది.

8

Press The Edges

ఎటువైపు చపాతీ సాగాలో, అటువైపు కర్రతో ఒత్తితే, క్రమంగా గుండ్రంగా మారుతుంది.

9