ఎండు మిర్చితో 12 ఆరోగ్య ప్రయోజనాలు

మెటబాలిజాన్ని పెంచుతుంది. కేలరీలు వేగంగా కరిగేలా చేస్తుంది.

ఎండు మిర్చిలో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ A, C, E పుష్కలంగా ఉన్నాయి.

ఇందులోని క్యాప్సైసిన్, శరీరంలోని వాపును తగ్గిస్తుంది.

కొలెస్ట్రాల్ తగ్గించి రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచి, గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది.

జీర్ణ రసాలను ఉత్పత్తి చేసి స్మూత్ జీర్ణక్రియకు సహకరిస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అధిక విటమిన్ C మిమ్మల్ని రక్షిస్తుంది.

బరువు తగ్గిస్తుంది. కొవ్వు కరిగించడంలో, ఆకలిని నియంత్రించడంలో సహకరిస్తుంది.

నొప్పిని తగ్గిస్తుంది. క్యాప్సైసిన్ కారణంగా మిర్చిని నొప్పి తగ్గించే క్రీముల్లో వాడుతారు.

ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించి, రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది.

అలర్జీని తగ్గిస్తుంది. సహజ డికంజెస్టెంట్‌గా పనిచేస్తుంది.

చర్మ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి.

మూడ్‌ని మెరుగుపరుస్తుంది. ఎండోర్ఫిన్లను విడుదల చేసి మనోధైర్యాన్ని పెంచుతుంది.