2023లో ఫస్ట్ డే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు.. జవాన్ ప్లేస్ ఇదే.. 

1.ఆదిపురుష్  - తొలి రోజు రూ. 137 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. 

2. జవాన్ రూ. 126 కోట్ల గ్రాస్ వసూళ్లు 

3. పఠాన్ - తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 105 కోట్ల గ్రాస్ వసూళ్లు సాదించింది. 

4. ‘జైలర్’ - రూ. 91.20 కోట్ల గ్రాస్ వసూళ్లు 

5. పొన్నియన్ సెల్వన్ -2 (PS-2) - ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు రూ. 59.12 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. 

6. ‘గదర్ 2’ - రూ. 53.50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. 

7.‘వీరసింహారెడ్డి’  - ప్రపంచ వ్యాప్తంగా రూ. 50.10 కోట్ల గ్రాస్‌ వసూళ్లను సాధించింది. 

8.వాల్తేరు వీరయ్య - ప్రపంచ వ్యాప్తంగా రూ. 49.10 కోట్ల గ్రాస్‌తో తొలి రోజు సాధించింది. 

9. బ్రో (BRO) - ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు రూ. 48.50 కోట్ల గ్రాస్‌ వసూళ్లను సాధించింది. 

10.‘వారసుడు’ - ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు రూ. 47.52 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.