2023లో తెలుగులో అత్యధిక లాభాలు తీసుకొచ్చిన సినిమాలు..

వాల్తేరు వీరయ్య - రూ. 48.85 కోట్లు లాభాలు 

బేబి - రూ. 35.50 కోట్ల లాభాలను తీసుకొచ్చింది.

సార్ - రూ. ఓవరాల్‌గా రూ. 27.05 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. తెలుగులో వెర్షన్ మాత్రం రూ. 17.30 కోట్ల లాభాలు

విరూపాక్ష - రూ. రూ. 25.20 కోట్ల లాభాలు అందుకుంది. 

జైలర్ - తెలుగులో రూ. 20 కోట్లకు పైగా లాభాలు తీసుకొచ్చింది. 

దసరా * రూ. ఓవరాల్‌గా రూ. 14.55 కోట్ల లాభాలు 

సామజవరగమన - రూ. రూ. 12.50 కోట్ల లాభాలను తీసుకొచ్చింది.

బలగం - ఈ సినిమా రూ. 11.25 కోట్ల లాభాలను తీసుకొచ్చింది..