మారిన జీవనశైలి,ఫుడ్ కారణంగా చాలామందికి ఊబకాయం సమస్య
చాలామంది చిన్ననాటి నుంచే ఊబకాయం
చాలామంది చిన్ననాటి నుంచే ఊబకాయం
కొన్ని గింజలని తీసుకుంటే ఇంట్లో ఉండే ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు.
మెంతి గింజలు..బరువు తగ్గడానికే కాదు మధుమేహాన్ని కూడా అదుపులో ఉంచుతుంది
పొద్దుతిరుగుడు విత్తనాలు..ఊబకాయాన్ని త్వరగా తగ్గిస్తుంది.
కలోంజి విత్తనాలు.. బరువు అదుపులో, కాలేయం ఆరోగ్యంగా,చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది
చియా విత్తనాలు..బరువును వేగంగా నియంత్రిస్తుంది.
disclaimer..న్యూస్18 తెలుగు దీనిని ధృవీకరించలేదు.పాటించే ముందు నిపుణులను సంప్రదించండి