అరటిపండు తినడం వల్ల కలిగే లాభాలు

అరటిపండు మంచి ఆరోగ్యానికి ఉపయోగపడే పండుగా పరిగణించబడుతుంది

రోజువారీ ఆహారంలో అరటిపండు చేర్చుకుంటే మంచి ఆరోగ్య ఫలితాలు

అరటి పండిన కొద్దీ పోషకాల స్థాయి నిరంతరం పెరుగుతుంది

బరువు తగ్గడానికి మరియు మీ ప్రేగులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి

అరటిపండు పొటాషియం, మెగ్నీషియం, మీ గుండెను ఆరోగ్యంగా ఉంచే అనేక విటమిన్ల మూలం

 డయేరియా చికిత్సకు ఇది అత్యంత అనుకూలమైన పండు

 అరటిపండు తినడం వల్ల మీ జ్ఞాపకశక్తి బలపడుతుంది

చర్మం కాంతి విహీనంగా ఉన్నవారు రోజూ అరటిపండు నెయ్యి మిశ్రమం తినటం వల్ల చర్మం కాంతివంతం

రోజుకు 1 అరటిపండు తినే పిల్లలకు ఆస్తమా వచ్చే అవకాశం 34 శాతం తక్కువ

ఇందులో ఉండే ప్రొటీజ్ ఇన్హిబిటర్స్ స్టొమక్ అల్సర్ కు కారణమయ్యే స్టొమక్ బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది