మారుతి సుజుకి ఆల్టో K10 అనేక వేరియంట్లలో లభిస్తుంది.దీని ధర రూ. 3.99 లక్షల నుండి రూ. 5.96 లక్షల మధ్య ఉంటుంది.
మారుతి సుజుకి ఆల్టో 24.39kmpl ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంది.
మారుతీ సుజుకి S-ప్రెస్సో..నాలుగు సీట్ల ఈ కారు ధర రూ.4.25 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
మారుతీ సుజుకి S-ప్రెస్సోలో 27 లీటర్ ఇంధన ట్యాంక్, 270 లీటర్ బూట్ స్పేస్ ఉంది.
రెనాల్ట్ క్విడ్ ధరను రూ. 4.7 లక్షల నుండి రూ. 6.45 లక్షల వరకు నిర్ణయించింది.
రెనాల్ట్ క్విడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడిన 1 లీటర్ పెట్రోల్ ఇంజన్ ద్వారా పవర్ పొందుతుంది.
టాటా పంచ్ బేస్ మోడల్ ధర రూ. 5.99 లక్షలు,టాప్ మోడల్ ధర రూ. 10 లక్షల వరకు ఉంటుంది.
టాటా పంచ్ ఫ్యూయల్ ఎకానమీ 18.8 km/l నుండి 26.99 km/kg వరకు ఉంటుంది.
నిస్సాన్ మాగ్నైట్ 5-సీటర్ SUV ధర రూ. 5.99 లక్షల నుండి రూ. 11 లక్షల మధ్య ఉంటుంది.
నిస్సాన్ మాగ్నైట్ 7-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్,రియర్ వెంట్స్‌తో ఆటో AC తో వస్తుంది