డిసెంబర్ నుంచి భారీగా పెరగనున్న బ్యాంక్ సెలవులు
బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.
బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.
బ్యాంకుల సెలవులు పెరగబోతున్నాయి.
బ్యాంకుల సెలవులు పెరగబోతున్నాయి.
డిసెంబర్ నెల నుంచి బ్యాంక్ హాలిడేస్ పెరగొచ్చు.
డిసెంబర్ నెల నుంచి బ్యాంక్ హాలిడ
ేస్ పెరగొచ్చు.
బ్యాంకులకు వారం వారం 2 రోజులు సెలవులు ఉండనున్నాయి.
బ్యాంకులకు వారం వారం 2 రోజులు సెలవులు ఉండనున్నా
యి.
వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమలులోకి తీసుకురానున్నారు.
వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమలులోకి తీసు
కురానున్నారు.
దీని వల్ల శనివారం, ఆదివారం బ్యాంకులు పని పని చేయకపోవచ్చు.
దీని వల్ల శనివారం, ఆదివారం బ్యాంకులు పని పని చే
యకపోవచ్చు.
ఈ ప్రతిపాదనలకు ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ఓకే చెప్పింది.
ఈ ప్రతిపాదనలకు ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ఓకే చ
ెప్పింది.
ఆర్థిక శాఖకు ఈ ప్రతిపాదన పంపింది.
ఆర్థిక శాఖకు ఈ ప్రతిపాదన పంపింది.
కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. బ్యాంకులు శని, ఆదివారాలు పని చేయవు.
కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. బ్యాంకులు శని, ఆ
దివారాలు పని చేయవు.
ఇది కూడా చదవండి
కస్టమర్లకు 5 బ్యాంకుల భారీ షాక్