ఈ టిప్స్ ఫాలో అయితే ఏసీ వాడినా కరెంట్ బిల్లు పెరగదు

మార్చి రాకముందే ఎండలు మండిపోతున్నాయి.

ఫిబ్రవరి నెలలోనే తెలుగు రాష్ట్రాల్లో 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

మధ్యాహ్నం బయటకు రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు.

ఏసీలను వాడటం మొదలు పెట్టేశారు.

అయితే వేసవిలో ఏసీలను ఉపయోగించే ముందు 5 విషయాలను తప్పక తెలుసుకోవాలి

5 విషయాలను పాటిస్తే కరెంట్ బిల్లు ఎక్కువగా రాదు.

1. ఏసీని 20 నుంచి 24 డిగ్రీలకు సెట్ చేయాలి.

2. ఫిల్టర్‌ను క్లీన్ చేసుకోవాలి. లేదంటే కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుంది.

3. వేసవిలో ఏసీని ఉపయోగించే ముందు సర్వీసింగ్ చేయించాలి.

4. ఏసీని ఆన్ చేసే ముందు గది కిటీకీలను, తలుపులను మూసి ఉంచండి. త్వరగా చల్లబడుతుంది.

5. రాత్రి సమయంలో టైమర్ ను సెట్ చేయండి. ఇది డబ్బును ఆదా చేస్తుంది.

Disclaimer: ఈ వార్తలో ఇచ్చిన మొత్తం సమాచారం వాస్తవాలు నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. LOCAL18 కానీ, న్యూస్ 18 తెలుగు కానీ వీటిని ధృవీకరించలేదు.