జనపనార సాగుతో 60 శాతానికి పైగా లాభాలు

పర్యావరణ ప్రయోజనకారి పంటగా జనపనార

విలువైన సహజ ఫైబర్లలో జనపనార ఒకటి

జనపనారను ఉపయోగిస్తున్న అనేక పరిశ్రమలు

తూర్పు, ఈశాన్య రాష్ట్రాలలో అధికంగా సాగు

వెచ్చని, తేమతో కూడిన వాతావరణంలో బాగా పెరుగును

మార్చి-ఏప్రిల్ మధ్య జనపనార విత్తనాలు వేస్తారు

సిల్కీ, మెరిసే ఫైబర్లను కలిగి ఉండే జనపనార మొక్క

ముతక దారాలు లేదా నూలుగా మార్పు

బుట్టలు, రగ్గులు, కర్టెన్లు, ప్యాకింగ్ బ్యాగ్‌లు ఉత్పత్తి

జనపనారతో ప్రధానంగా ధాన్యం బస్తాల తయారి

ప్రపంచ వ్యాప్తంగా భారత్‌లోనే సగం జనపనార ఉత్పత్తి

మిగిలిన 50శాతం బంగ్లాదేశ్, చైనా, థాయిలాండ్

జనపనారకు కనీస మద్దతు ధర పెంచిన ప్రభుత్వం (all photos:pexels)

MORE  NEWS...

రెడ్ వైన్‌ తాగి స్టార్‌లో సోనాల్‌ రచ్చ రచ్చ 

స్విట్జర్లాండ్‌ వెకేషన్‌ ట్రిప్‌లో మిల్కీ బ్యూటీ 

హాఫ్‌ శారీలో బిగ్‌బాస్ బ్యూటీ అందాల ఆరబోత

 బీచ్‌లో సింగిల్‌గా బుట్టబొమ్మ బర్త్‌ డే పార్టీ