వేసవిలో ఉల్లిపాయలు తింటే 7 బెనిఫిట్స్

ఉల్లిపాయలు భారతీయ వంటకాలలో నిత్యం వాడుతూనే ఉంటారు. అవి లేనిదే కూరనే వండరు

ఉల్లిపాయలు కేవలం రుచిని మాత్రమే కాదు అందులో పోషకాలు కూడా ఉంటాయి

ఉల్లిపాయ వేసవిలో వడదెబ్బను తగ్గిస్తుంది 

ఎండాకాలంలో ఉల్లిపాయలు శరీర వేడిని తగ్గిస్తాయి

శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి

మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్‌ల నుండి రక్షిస్తాయి.

శరీరం ముడతలు పడకుండా చేస్తాయి 

మొటిమలు రాకుండా చేస్తాయి 

ఉల్లిపాయలు జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి