ఈ 7 బ్రేక్ ఫాస్ట్ రెసిపీలు త్వరగా రుచిగా అవుతాయి.
ఇడ్లీ.. ఇడ్లీతోపాటు సాంబర్, కొబ్బరి చట్నీని త్వరగా తయారు చేసుకోవచ్చు.
పోహా.. మసాలా కూరగాయాలతో ఈ రెసిపీని తయారుచేసుకోవచ్చు.
ఉప్మా.. ఇది వెజిటేబుల్స్ వేసి త్వరగా చేసుకోవచ్చు.
పెరుగు,పరాఠా.. పెరుగు పరాఠా రెండు కలిపి తింటే మంచి పోషకాహారం కూడా.
చీలా.. శనగపిండితో ప్యాన్ కేక్ లా వేసుకుని తయారు చేసుకోవచ్చు.
ఎగ్ భూర్జీ.. టోస్ట్ ఎగ్స్, టమాట, మసాలా వేసి ఈ బ్రేక్ ఫాస్ట్ రుచిగా చేసుకోవచ్చు.
దోశ, కొబ్బరిచట్నీ
ఈ రెసిపీలు రుచికరంగా ఉండటమే కాకుండా త్వరగా అవుతాయి.
చలికాలంలో పీరియడ్స్ పెయిన్ అతిగా వేధిస్తోందా? ఈ టిప్స్ తో చెక్ పెట్టండి..
ఖుషీ వేసుకున్న ఆ డ్రెస్ కు నెటిజన్స్ ఫిదా.. అది ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా?
More Stories
చలికాలంలో ఉదయం 7 గంటల లోపు