7 బ్రేక్‌ఫాస్ట్ డ్రింక్స్.. వేసవికి సరైనవి
Black Section Separator
ఎండాకాలంలో మాటిమాటికీ దాహం వేస్తుంది. అందువల్ల డ్రింక్స్ ఎక్కువ తాగుతాం.
Black Section Separator
కూల్‌డ్రింక్స్ బదులు నేచురల్ డ్రింక్స్ తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.
Black Section Separator
బాడీలో తేమ శాతం తగ్గకుండా ఉండేందుకు సహజమైన డ్రింక్స్ బాగా పనిచేస్తాయి.
Black Section Separator
సమ్మర్‌లో బ్రేక్‌ఫాస్ట్ సమయంలో తాగదగ్గ డ్రింక్స్ ఏవో తెలుసుకుందాం.
Black Section Separator
Smoothies: బెర్రీస్, మామిడీ, పైనాపిల్, పెరుగు, కొబ్బరి నీళ్లతో స్మూతీలు చేసుకోవచ్చు.
Black Section Separator
Cold Brew Coffee: కూలింగ్ వాటర్ లేదా ఐస్ క్యూబ్స్‌తో బ్రూ కాఫీని తీసుకోవచ్చు.
Black Section Separator
Iced Matcha Latte: మాచా గ్రీన్ టీపొడి, పాలు, తేనె కలిపి ఐస్‌పై వేసి తాగవచ్చు.
Black Section Separator
Chia Seed Drink: సబ్జా గింజలు లేదా చియా గింజలు, కొబ్బరి నీళ్లు, ఫ్రూట్ జ్యూస్ కలిపి తాగవచ్చు.
Black Section Separator
Aam Panna: మామిడి రసం, పంచదార, సుగంధద్రవ్యాలతో చేసే ఆమ్ పన్నాను తాగవచ్చు.
Black Section Separator
Lassi: చల్లని పెరుగు, వెన్న, పంచదార, యాలకుల పొడి కలిపి లస్సీ చేసుకొని తాగవచ్చు.
Black Section Separator
Coconut Water: కొబ్బరి నీళ్లు మన శరీరాన్ని తేమగా ఉంచుతాయి. వేసవికి సరైనవి.
More
Stories
కోహ్లీ జట్టు ఈ సారి కూడా కప్పు గెలవదంట..
మహేంద్రుడి విశ్వరూపం
ఐపీఎల్ 2024లో కొత్త రూల్స్..