బొప్పాయితో 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఇందులోని విటమిన్లు మరెందులోను లేవంటారు వైద్యులు

బొప్పాయితో ఆరోగ్యానికి కలిగే లాభాలు చూడండి

క్యాన్సర్,ఆస్తమా వంటి వ్యాధులతొ పొరాడే సామర్థం

బొప్పాయిలోని యాంటీఆక్సిడెంట్ బీటా కరోటినీ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ను తగ్గిస్తుంది

బొప్పాయిలో పపైన్ అనే డైజెస్టివ్ ఎంజైమ్ 

బొప్పాయిలోని హై ఫైబర్,పొటాషియం,విటబిన్ లెల్స్ గుండె వ్యాధులు రాకుండా నిరోధిస్తుంది

కండరాల పనితీరు,నిద్రకు సహాయపడే కొలైన్ ఇందులో ఉంది

మెత్తని బొప్పాయి గాయం మానడాన్ని వేగవంతం చేయడానికి, బర్న్ ఇన్ఫెక్షన్‌ను నివారించడానికి సహాయపడుతుంది

 జుట్టును తేమగా ఉంచే సెబమ్ సృష్టికి అవసరమైన విటమిన్ ఎ పోషకాన్ని కలిగి ఉంటుంది