కిడ్నీలు బలహీనంగా ఉంటే కనిపించే 7 లక్షణాలు ఇవే
మన శరీరంలో అతిముఖ్యమైన అవయువాల్లో కిడ్నీలు ఒకటి
కిడ్నీలు మన శరీరంలో వ్యర్థాలు తొలగిస్తాయి
మూత్రం రంగు మారడం వ్యాధికి సంకేతం కావచ్చు
కిడ్నీలు ఫెయిల్ అయితే అలసట కాళ్లలో వాపు ప్రారంభమవుతుంది
బరువు తగ్గడం ఆకలి లేకపోవడం మూత్ర పిండాల వైఫల్య లక్షణం
దీంతో పాటు దేనిపై ఇంట్రస్ట్ లేకపోవడం మతి మరుపు కూడా వస్తాయి.
ఊపిరి ఆడకపోవడం కూడా మూత్ర పిండాల వైఫల్యాల లక్షణం
చర్మంపై దుద్దుర్లు రావడం కూడా జరుగుతుంది
మూత్ర పిండాలు పాడైతే.. రోగనిరోధక శక్తి కూడా బలహీనపడుతుంది
Other
stories
షుగర్ ఉంటే మొక్క జొన్న తినొచ్చా ?
ఈ లక్షణాలు కనిపిస్తే మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినట్లే...